Notices To Konda Surekha: కొండా సురేఖకు షాక్..నోటీసులు జారీ చేసిన నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు, నాగార్జున దాఖలు చేసిన కేసులో నోటీసులు

మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు. నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది కోర్టు.

Nampally Special Magistrate Court notices to Konda Surekha(X).jpg

మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు. నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది కోర్టు. మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల వీరంగం..ఇంటికి వెళ్లి చితకబాదిన మందుబాబులు  Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now